ప్లాస్టిక్ విముక్త్ భారత్: మోడీ మన్ కీ బాత్

by సూర్య | Sun, Aug 25, 2019, 07:04 PM

ఆదివారం మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. ఈ  సందర్భంగా  మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత్ భారత్ ను నిర్మద్దాం అని మోడీ పిలుపునిచ్చారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ విముక్త్ భారత్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈసారి ప్లాస్టిక్ కు నో చెప్పి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను, రాష్ట్ర ప్రభుత్వాలనూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా పనిచేయాలని కోరారు.


 

Latest News

 
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM
ఎవరి మేనిఫెస్టోలో ఏముంది.. ఏవి ప్రభావం చూపుతాయి? గేమ్ ఛేంజర్ ఏది? Tue, Apr 30, 2024, 08:10 PM