నాలుగేళ్ల చిన్నారి కిడ్నప్ కలకలం

by సూర్య | Sun, Aug 25, 2019, 07:12 PM

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపింది. జిల్లాలోని జగన్నాథరావుపేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు యోగి కిడ్నాప్‌నకు గురయ్యాడు. అయితే యోగిని గుర్తు తెలియని యువకుడు కిడ్నాప్‌ చేసినట్లు కొంత మంది స్థానికులు చెబుతున్నారు. బాలుడి తల్లిదండ్రులు ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని బాలుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు సీఐ తెలిపారు.

Latest News

 
‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌ Thu, Apr 25, 2024, 06:56 PM
ఫిర్యాదులకు ప్రత్యేకం ‘ఎన్జీఎస్‌’ Thu, Apr 25, 2024, 06:55 PM
రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం Thu, Apr 25, 2024, 06:54 PM
పోస్టల్‌ బ్యాలెట్‌ కి రంగం సిద్ధం Thu, Apr 25, 2024, 06:53 PM
పవన్‌ నామినేషన్‌కు 80వేల మందికి పైగా హాజరయ్యారు Thu, Apr 25, 2024, 06:53 PM