క్రికెటర్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.

by సూర్య | Sat, Aug 24, 2019, 05:10 PM

స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలతో జాతీయ జట్టుకు దూరమైన క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన శనివారం ఉదయం ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో తెల్లవారుజామున 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.ఆ సమయంలో తన  భార్యా పిల్లలు మాత్రమే ఉన్నారు.ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు ఇంకా  తెలియరాలేదు.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM