రిజర్వేషన్ల రద్దుకు రెడీ అవుతున్న మోడీ సర్కార్

by సూర్య | Fri, Aug 23, 2019, 10:02 PM

మోదీ ప్రధాని పీఠం అధిరోహించాక జిఎస్టీ , నోట్లరద్దు  ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు ఇలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు  కాగా, మోదీ ప్రభుత్వం తదుపరి టార్గెట్ రిజర్వేషన్ల రద్దుగా సామాజిక మీడి యాలో వినిపిస్తోంది. ఆరెస్సెస్ ఆమోదం పొందాకే దీనిని ఆచరణలోకి  తీసుకు వస్తున్నారనేందుకు  తాజాగా, ఆగస్టు 19న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై  చేసిన కామెంట్లే ఆధారం అయితే, మోహన్ భగవత్ ఏ అంశం పై అయినా మాట్లాడితే దాన్ని మోదీ ఆచరణలో పెట్టడం ఇదివరకు చాలా సార్లు మనం గమనించాం కూడా. 

 గడిచిన ఎన్నికల్లో ఓబిసిల ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్న మోదీ, రిజర్వేషన్ల రద్దు చట్టాన్ని చట్టబద్దం చేస్తే వారి మద్దతు సంపూర్నంగా లభిస్తుందని భావిస్తున్నారు.  కాంగ్రెస్ నేతలు మనీష్ తివారీ, జనార్దన్ ద్వివేది వంటి వారు ఇప్పటికే రిజర్వేషన్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.  దాంతో వాచ్చే పార్లమెంట్ సమావే శాల్లో ఈ అంశం పై అన్ని పక్షాలతో  చర్చ జరగొచ్చని  విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM