ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై కమిటీ

by సూర్య | Fri, Aug 23, 2019, 10:07 PM

తిరుమల క్షేత్రంలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్న నేపథ్యంలో.. తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలు  దర్శనమివ్వడంతో ఆ ఫొటోలను  సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.   చివరికి జగన్కి జై కొట్టిన స్వరూపానందేంద్ర స్వామి సైతం సమగ్ర దర్యాప్తు జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటంతో ఎట్టకేలకు స్పందించిన   ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM