ఢిల్లీకి వరద ముప్పు

by సూర్య | Tue, Aug 20, 2019, 11:23 AM

దేశ రాజధాని ఢిల్లికి వరద ముప్పు పొంచి ఉంది. యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హితినీకుంద్‌ బ్యారేజీ నుంచి యమునానదికి భారీగా వరద నీరు వస్తోంది. యమునానదిలో 204.5 మీటర్లకు గాను 205.94 మీటర్లకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాత ఢిల్లిలోని ఇనుప వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఢిల్లి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా యమునానదిలో 53 బోట్లను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ యమునా నదిలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM