ఉగాది నాటికీ 25లక్షల ఇంటి స్థలాలు ఇస్తాం : ఏపీ సీఎం

by సూర్య | Mon, Jun 24, 2019, 05:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని  వారు ఎవరూ ఉండకూడదనే ల‌క్ష్యంతో ఈ ఉగాదికి 25లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామన్నారు. సోమవారం ఉదయం ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటిస్థలం లేనివారు నిజమైన లబ్దిదారులను అధికారులు గుర్తించాలని.. పట్టాలు ఇచ్చేటప్పుడు ప్లాటు ఎక్కడుందో చూపించాలన్నారు. ఇందుకు గాను ఒక డిస్ట్రిక్‌ పోర్టల్‌ను ప్రారంభించాలని.. ప్రతి ఒక్క అంశాన్ని ఆ పోర్టల్‌లో పొందుపర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు. 

Latest News

 
ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Sat, May 04, 2024, 07:47 PM
గుంటూరు జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 17 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు? Sat, May 04, 2024, 07:42 PM
టీటీడీకి అశోక్ లేలాండ్ కంపెనీ భారీ విరాళం Sat, May 04, 2024, 07:36 PM
నెల వ్యవధిలో రెండుసార్లు.. తనిఖీ చేసిన పోలీసులకే షాక్.. కళ్లు జిగేల్ Sat, May 04, 2024, 07:33 PM
ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన తెలంగాణ లీడర్ Sat, May 04, 2024, 07:25 PM