1000 పాఠశాలలను మూసేయనున్న ఒడిశా ప్రభుత్వం

by సూర్య | Mon, Jun 24, 2019, 10:22 AM

ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 10 విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 966 పాఠశాలలను మూసివేస్తామన్నారు. ఈ పాఠశాలల మూసివేతతో రాష్ట్రంలో టీచర్ల కొరతను అధిగమించడానికి ప్రభుత్వానికి వీలు చిక్కుతుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులను సమీపంలోని ఇతర స్కూళ్లకు పంపుతారు. అలాగే టీచర్లను కూడా ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తారని మంత్రి చెప్పారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM