ఏఎన్-32 ప్రమాద మృతులకు రాజ్‌నాథ్ నివాళి

by సూర్య | Fri, Jun 21, 2019, 02:09 PM

న్యూఢిల్లీ : భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయిన దుర్ఘటనలో మరణించిన 13 మంది పార్థివదేహాలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. బుధవారం ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఐఏఎఫ్.. గురువారం మరో ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నది. ఈ నెల 3వ తేదీన గల్లంతైన వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ పరిధిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM