టూరిజం అభివృద్ధి చెందడం కోసమే సముద్రంలోకి విమానం!

by సూర్య | Thu, Jun 20, 2019, 06:56 PM

ఓ భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి.. ఆ సముద్రపు నీళ్లలో ముంచేసిన ఘటన టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో చోటు చేసుకుంది. ఎయిర్ బస్ ఎ- 330ను ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో నాలుగు గంటల వ్యవధితో విమానాన్ని నీటిలో ముంచారు. ఇకపోతే ఈ విమానాన్ని స్కూబా డైవింగ్ టూరిజం అభివృద్ధి చెందడం కోసమే సముద్రంలోకి ముంచినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భారీ యంత్రాలు సముద్రంలో స్కూబా డైవింగ్ చేయడానికి వచ్చే డ్రైవర్లను ఎంతగానో ఆకర్షిస్తాయని.. దాని ద్వారా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు.


 

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM