నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్‌రాజ్

by సూర్య | Fri, Mar 22, 2019, 02:16 PM

బెంగళూరు : బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ రాజ్ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాశ్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 12వ తేదీన బెంగళూరులో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని ఒకరు రికార్డు చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌పై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM