ఇ.సి పరిధిలోనే ఎన్నికల తేదీల నిర్ణయం : హైకోర్టులో తమిళనాడు సిఇఒ

by సూర్య | Fri, Mar 22, 2019, 11:02 AM

చెన్నై :  ఎన్నికల తేదీలను నిర్ణయించడం కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తాయని, దీనిలో కోర్టులకు ఎలాంటి అధికారం ఉండదని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) మద్రాసు హైకోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు సిఇఒ సత్యబ్రత సాహూ మద్రాసు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. వివిధ పండుగలు, కార్యక్రమాల నేపథ్యంలో తమిళనాడులో ఏప్రిల్‌ 18వ తేదీన జరుగనున్న పోలింగ్‌ తేదీని మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సిఇఒ కౌంటర్‌ దాఖలు చేశారు. ఎన్నికల క్యాలెండర్‌ నిర్ణయించే అధికారం ఎలక్షన్‌ కమిషన్‌దేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని సిఇఒ పేర్కొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM