వైసీపీ నాయకుడి ఇంట్లో నాటు బాంబులు లభ్యం

by సూర్య | Wed, Mar 20, 2019, 12:07 PM

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కరవులపల్లి గ్రామంలో నాటుబాంబు లభించింది. మాజీ జడ్పీటీసీ  ఆర్ వెంకట్రామిరెడ్డి ఇంటి వెనకాల ఉన్న చెత్తకుప్పలో  ప్లాస్టిక్ కవర్ లో నాలుగు నాటు బాంబులు బయట పడ్డాయి. మాజీ జడ్పీటీసీ ఆర్. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం వైస్సార్సీపీ లో ఉన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM