by సూర్య | Fri, Oct 25, 2024, 12:01 PM
Realme తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ డివైజ్ Realme GT 7 Proను వచ్చే నెలలో భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి డివైజ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ఆరంగేట్రం చేయనుంది. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో బ్రాండ్‌కు ఒక ముఖ్యమైన అడుగు. ఇది హై పెర్ఫార్మెన్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డిమాండ్‌ను తీర్చుతుంది.
Latest News