శ్రీనివాసుని సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు

by సూర్య | Fri, Oct 25, 2024, 11:46 AM

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ముందుగా అధికారులు ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Latest News

 
పాదగయ క్షేత్రంలో విస్తృత ఏర్పాట్లు Wed, Oct 30, 2024, 08:44 PM
వైసీపీ నేతల నిర్వాకం వలెనే రాష్ట్రంలో గంజాయి వాడకం Wed, Oct 30, 2024, 08:42 PM
బాణసంచా దుకాణాలను ప్రారంభించిన టీజీ వెంకటేశ Wed, Oct 30, 2024, 08:42 PM
నేటితో ముగియనున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం Wed, Oct 30, 2024, 08:41 PM
మా ఊరికి దీపావళి లేదు అంటున్న గ్రామస్తులు Wed, Oct 30, 2024, 08:41 PM