బేస్తవారిపేట: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

by సూర్య | Thu, Oct 24, 2024, 01:09 PM

బేస్తవారిపేట ఆర్కే జంక్షన్ వద్ద గురువారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుండి 30 క్వాటర్ల మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లుగా రవీంద్రారెడ్డి వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలించడం లేదా మద్యం బెల్టు షాపు నిర్వహించడం నేరముని ఆయన అన్నారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM