108 వాహనంలో ప్రసవం

by సూర్య | Fri, Jul 26, 2024, 09:55 PM

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన టి ఆదిలక్ష్మి 108 వాహనంలో ప్రసవం జరిగింది. సిబ్బంది తెలిపిన వివరాల మేరకు కాన్పు కోసం 108 వాహనంలో ఎర్రగొండపాలెం వైద్యశాలకు వస్తున్న సమయంలో రామసముద్రం సమీపంలో నొప్పులతో బాధపడుతుండగా సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నట్లు వెన్నా గాలిరెడ్డి, దుపాటి శ్రీను తెలిపారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Latest News

 
జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..? Mon, Sep 16, 2024, 10:47 PM
అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం Mon, Sep 16, 2024, 10:10 PM
వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు.. Mon, Sep 16, 2024, 10:06 PM
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు Mon, Sep 16, 2024, 09:54 PM
ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ.. ప్లాన్ 5 అయినా సక్సెస్ అవుతుందా Mon, Sep 16, 2024, 09:52 PM