ఎదురుగా రెండు లారీలు ఢీ, లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు

by సూర్య | Fri, Jul 26, 2024, 09:50 PM

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో రెండు లారీలకు చెందిన లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్లను 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM