రాయదుర్గంలో భారీగా పట్టుబడిన గోవా అక్రమ మద్యం

by సూర్య | Fri, Jul 26, 2024, 09:33 PM

రాయదుర్గంలో భారీగా గోవా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. వి మురళీకృష్ణ వెల్లడించారు. పట్టణంలో శుక్రవారం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా విభాగానికి చెందిన డిటిఎఫ్, ఇంటెలిజెన్స్ రాయదుర్గం సెబ్ టీమ్ లు దాడులు నిర్వహించగా ఉడేగోళం హైవే వద్ద ఐచర్ వాహనంలో పట్టుబడిందన్నారు. 147 బాక్సుల గోవా మద్యం, 7496 కిలోల కేబుల్ బాక్సులు, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM