చెరువును తలపిస్తున్న పాలకొండ పాఠశాల

by సూర్య | Fri, Jul 26, 2024, 07:49 PM

పాలకొండలోని ఓ పాఠశాల పూర్తిగా నీటిలో మునిగినట్లు విద్యార్థులు శుక్రవారం వాపోయారు. ఇటీవలె కురిసిన వర్షాలకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు మొత్తం పాఠశాలలో చేరింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తల్లిదండ్రులు వాపోయారు. అధికారులు స్పందించాలని వారు కోరారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM