మానవ మనుగడకి మొక్కలు ఎంతో అవసరం

by సూర్య | Thu, Jul 25, 2024, 11:21 PM

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని అడిషనల్‌ కమిషనర్‌ సత్యవతి అన్నారు. విజయవాడ నగరంలో కాలుష్య నివారణకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో బుధవారం ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ వీఎంసీ పరిధిలోని 36 డంపింగ్‌ స్టేషన్లలో 1000 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. తద్వారా ప్రజలకు వాయువులో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచి కార్బన్‌డయాక్సైడ్‌ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM