by సూర్య | Thu, Jul 11, 2024, 05:09 PM
మచిలీపట్నం మండలం మంగినపూడిలో రేషన్ షాపుపై సివిల్ సప్లయిస్ డీటీ సుభానాబి, ఆర్‌ఐ ఎం.యాకుబ్, వీఆర్వో ఎం.శ్రీని వాసులు ఆకస్మిక దాడి చేశారు. అప్పగించిన సరుకులు తక్కువగా ఉండడం, మంగిన పూడి సైక్లోన్ సెంటర్‌లో ఉండాల్సిన షాపును అనుమతి లేకుండా వేరే ఇంట్లోకి మార్చడంతో షాపును సీజ్ చేసి గోకవరం గ్రామానికి చెందిన రేషన్ షాపు డీలరు జల్లూరి భావన్నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Latest News