యాలకులతో ఎన్ని ప్రయోజనాలో!

by సూర్య | Thu, Jul 11, 2024, 04:00 PM

యాలకులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి, అల్లం కలిపి తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్‌తో బాధపడే వారికి యాలకులు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు నోటిలో యాలకులు వేసుకోవాలి. ప్రతిరోజూ యాలకులు తీసుకుంటే బీపీ దరి చేరదు.

Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM