హిరాపంచమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కళావతి

by సూర్య | Thu, Jul 11, 2024, 03:03 PM

జగన్నాథ స్వామి రథోత్సవంలో భాగంగా గురువారం పాలకొండలో నిర్వహించిన హిరాపంచమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు చేశారు. స్వామి వారికి పూలు, పండ్లు కొత్త వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు కళావతికి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. ఆమెతో పాటు పాలకొండ వైసీపీ నాయకులు ఉన్నారు.

Latest News

 
పులివెందుల: సమస్యల పరిష్కారానికి పోరాడుదాం Mon, Oct 28, 2024, 10:22 AM
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM