కరెంట్ షాక్ తో హోంగార్డు మృతి

by సూర్య | Wed, Jul 10, 2024, 04:38 PM

కొత్తవలస పోలీస్ స్టేషన్ దిశ వాహనంలో పనిచేస్తున్న హోంగార్డు గిడుతూరి వెంకట సత్యం (48) వేపాడ మండలం బొద్దాంలోని ఆయన నివాసంలో కరెంట్ షాక్ తో బుధవారం మృతి చెందినట్లు వేపాడ ఎస్సై కే రాజేష్ తెలిపారు. మృతుడు భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వెంకట సత్యం మృతదేహాన్ని ఎస్ కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Latest News

 
పెనుగొండ: ఎంపీ బి. కె. పార్థసారథికి రహదారులు, రవాణా శాఖలో సభ్యులుగా చోటు Sat, Oct 26, 2024, 02:51 PM
గ‌తంలో కొల్లేరు ఆక్ర‌మ‌ణ‌ల‌పై తాము పోరాడామ‌న్న నారాయ‌ణ‌ Sat, Oct 26, 2024, 02:49 PM
ఏపీలో మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ చేయనున్న కూటమి ప్రభుత్వం Sat, Oct 26, 2024, 02:15 PM
ఇళ్ల మధ్యలో మద్యం షాపులను తొలగించాలంటూ ర్యాలీ Sat, Oct 26, 2024, 02:14 PM
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన Sat, Oct 26, 2024, 01:49 PM