ఉద్యాన పంటల్ని ప్రోత్సహించాలి

by సూర్య | Wed, Jul 10, 2024, 02:30 PM

ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించి సాగు చేపట్టే విధంగా ప్రోత్సహించాలని తంబళ్లపల్లె ఎంపీడీవో క్రిష్ణమూర్తి ఉపాధి సిబ్బందికి సూచించారు. మంగళవారం ఏపీవో అంజినప్పతో కలసి స్థానిక వెలుగు కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..ఉపాధిలో పండ్లతో టలు, పూలతోటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదేవిధం గా పాడిరైతులు పశుగ్రాసం పెంచుకోవడం, పొలం గట్లపై మొక్కల పెం పకం చేపట్టవచ్చన్నారు. ఏపీవో మాట్లాడుతూ..ఉపాధిలో పండ్లతోటలు చేపట్టే రైతులకు మూడు సంవత్సరాలకు తోట సంరక్షణకు మామిడి తోటకు ఎకరాకు 70 మొక్కలకు రూ.99,911లు, కొబ్బరిచెట్లు ఎకరాకు 65 మొక్కలకు రూ.88,300లు, అల్లనేరేడుకు ఎకరాకు 40 మొక్కలకు రూ.61 వేలు ఇస్తారన్నారు. రైతులకు పండ్లతోటలు, పూలతోటల పైన అవగాహ న కల్పించి సాగు చేపట్టేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి ఇంజనీర్‌ రామన్న ఎంటీఏలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. అడ్డంగా దొరికిపోయిన సోమశేఖర్‌ గురుకుల్‌‌ Tue, Oct 29, 2024, 11:18 PM
కరెంట్ బిల్లులో సర్దుబాటు భారం.. యూనిట్‌కు ఎంతంటే Tue, Oct 29, 2024, 11:07 PM
సిబ్బంది అప్రమత్తతతో..ఏపీ మంత్రి సుభాష్‌కు తప్పిన ప్రమాదం Tue, Oct 29, 2024, 11:01 PM
అపార్‌ కార్డు నమోదులో ఇబ్బందులు.. మీ పిల్లలకు ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు Tue, Oct 29, 2024, 10:57 PM
రైలు ప్రయాణంలో ఆ సమస్యకు చెక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం Tue, Oct 29, 2024, 10:53 PM