అంబేద్కర్ సేవలు మరువలేనివి

by సూర్య | Sun, Apr 14, 2024, 03:52 PM

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్133వ జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం లావేరు మండలం తాళ్ళవలస గ్రామంలో అంబేద్కర్ విగ్రాహానికి పూలమాలలు వేసిన తాళ్ళవలస సర్పంచ్ ప్రతినిధి దేశెట్టి తిరుపతిరావు,ఎంపీటీసి ప్రతినిధి శ్రీనివాసరావు వైఎస్ఆర్ సీపి నాయకులు, తాళ్ళవలస జై భీమ్ యవత.వారు మాట్లాడుతూ దేశానికి‌ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని దేశానికి దిక్సూచిగా నిలిచిన మహనీయుడిని ప్రతి ఒక్కరు ఆయనను హృదయంలో నింపుకోవాలని పేర్కొన్నారు.

Latest News

 
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM
కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ Wed, May 22, 2024, 12:49 PM