జగన్ పై ఎయిర్ గన్ తో దాడి చేసి ఉండొచ్చు: ఎమ్మెల్యే తోపుదుర్తి

by సూర్య | Sun, Apr 14, 2024, 03:36 PM

సీఎం జగన్ పై దాడి విషయంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగింది రాళ్ల దాడి కాదన్నారు. ఎయిర్ గన్ తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 'జగన్ నుదుటిని టార్గెట్ చేసి ఎయిర్ గన్ తో దాడి చేశారని భావిస్తున్నాం. ఆ పెల్లెట్ కంటికి తగిలి ఉండొచ్చు అని షెడ్యూల్ వచ్చాక జగన్ కు భద్రత కూడా తగ్గించారని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Latest News

 
తిరుమలలో బారులు తీరిన భక్తులు Fri, May 24, 2024, 01:43 PM
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM