రాజాంలో ప్రజలు వైసిపి వైపే.. డాక్టర్ తలే రాజేష్

by సూర్య | Sat, Apr 13, 2024, 03:27 PM

డబ్బున్నోడికే టీడీపీలో టికెట్‌, పేదవాడికి వైసీపీలో టికెట్ ఇచ్చారని రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. శనివారం రాజాం పెనుబాకలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఐదేళ్లలో టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా, ఎక్కడో వ్యాపారం చేసుకునే వ్యక్తిని టిడిపి కూటమి అభ్యర్ధిగా టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు.ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారన్నారు.

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM