టిడిపి నుండి 10 కుటుంబాలు వైసిపిలోకి చేరిక

by సూర్య | Sat, Apr 13, 2024, 02:10 PM

పార్టీలకతీతంగా వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో మేలు చేశాయని, తిరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ శుక్రవారం ఓబులవారి పల్లి మండలo బొమ్మవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి నుండి వైసిపీలో చేరారు. ప్రభుత్వ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest News

 
మేమొస్తే ఇలా చేస్తామని మేనిఫెస్టోలో వాళ్లెందుకు పెట్టలేదు..? Wed, May 22, 2024, 12:39 PM
సోమిరెడ్డికి సవాల్ విసిరిన కాకాని Wed, May 22, 2024, 12:37 PM
చంద్రబాబు ఎక్కడికి, ఎందుకు వెళ్ళాడో చెప్పాలి Wed, May 22, 2024, 12:36 PM
విచారణకు నేను సిద్ధంగా ఉన్నా Wed, May 22, 2024, 12:36 PM
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు Wed, May 22, 2024, 12:35 PM