టిడిపి నుండి 10 కుటుంబాలు వైసిపిలోకి చేరిక

by సూర్య | Sat, Apr 13, 2024, 02:10 PM

పార్టీలకతీతంగా వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో మేలు చేశాయని, తిరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ శుక్రవారం ఓబులవారి పల్లి మండలo బొమ్మవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి నుండి వైసిపీలో చేరారు. ప్రభుత్వ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest News

 
Realme P4 Power: పవర్ ప్యాక్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ రివ్యూ Mon, Jan 19, 2026, 11:15 PM
నిరుద్యోగులకు .. ట్రైనింగ్, ఫుడ్, వసతి ఉచితం.. ఉద్యోగం కూడా Mon, Jan 19, 2026, 09:37 PM
టీటీడీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు.. 1080 మందికి ఛాన్స్ Mon, Jan 19, 2026, 09:33 PM
వారికి ఐదేళ్లు ఉచిత స్పర్శ దర్శనం.. వసతి కూడా ఫ్రీ Mon, Jan 19, 2026, 09:11 PM
ఏపీకి రావొద్దని ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని నారా లోకేశ్ విమర్శలు Mon, Jan 19, 2026, 08:37 PM