రాజకీయాలకతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ

by సూర్య | Sat, Apr 13, 2024, 02:05 PM

బత్తలపల్లి మండలం రాగవంపల్లి గ్రామంలో శనివారం వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గొట్లూరు చంద్ర, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీగా వీరికి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM