ఈనెల 19న నామినేషన్ ను విజయవంతం చేయండి

by సూర్య | Sat, Apr 13, 2024, 01:25 PM

అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈనెల 19వ తేదీన అద్దంకిలో నామినేషన్ దాఖలు చేస్తారని అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయ వ్యక్తం సిబ్బంది శనివారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గం లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM