250 కుటుంబాలు టీడీపిలో చేరికలు

by సూర్య | Sat, Apr 13, 2024, 01:23 PM

కంభంలో 250 మైనార్టీ కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మైనార్టీ కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి మాగుంట రాఘవరెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM