ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా

by సూర్య | Sat, Apr 13, 2024, 11:50 AM

తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం బైకు అదుపుతప్పి కింద పడడంతో గోకుల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Latest News

 
కొత్త మద్యం విధానం మంచిదైతే కిడ్నాప్‌లు ఎందుకు జరుగుతున్నాయి Fri, Oct 18, 2024, 07:05 PM
తిరుమల అప్ డేట్స్ Fri, Oct 18, 2024, 07:04 PM
కేడర్‎నీ నిర్లక్ష్యం చేస్తే సహించను Fri, Oct 18, 2024, 07:03 PM
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం Fri, Oct 18, 2024, 06:17 PM
ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది Fri, Oct 18, 2024, 05:17 PM