టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్

by సూర్య | Fri, Apr 12, 2024, 08:33 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు లక్నోలోని వాజ్‌పేయి స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, నికోలాస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, ట్రిస్టాన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు.

Latest News

 
ఏపీలో ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ Tue, Oct 22, 2024, 04:30 PM
జనసేన పార్టీలో చేరిన వైసిపి సర్పంచ్ Tue, Oct 22, 2024, 04:22 PM
రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి Tue, Oct 22, 2024, 03:48 PM
సురేశ్, బోరుగడ్డ అనిల్ పై మరో ఫిర్యాదు Tue, Oct 22, 2024, 03:33 PM
కడప జిల్లాలో పర్యటించనున్న వైసీపీ అధినేత Tue, Oct 22, 2024, 03:30 PM