బత్తల గంగాధర్ యాదవ్ టిడిపిలో చేరిక

by సూర్య | Fri, Apr 12, 2024, 06:42 PM

ఖాజిపేట మండలం కూనవారిపల్లె పంచాయతీ పిచ్చపాటి మీదపల్లెకి చెందిన బత్తల గంగాధర్ యాదవ్ వారి అనుచరవర్గం శుక్రవారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, బీసీ సెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తుట్టే రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM