పాఠశాల భవనం పై నుంచి దూకిన విద్యార్థిని

by సూర్య | Tue, Nov 21, 2023, 04:01 PM

చిలకలూరిపేట పట్టణం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం రెండో అంతస్తు నుంచి పదో తరగతి విద్యార్థిని ఒక్కసారిగా కిందకు దూకింది. పెద్ద శబ్ధం రావడంతో పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సిబ్బంది హుటాహుటిన తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి కాళ్లు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Latest News

 
నక్కపల్లిలో 9వ రోజు జనవాణి కార్యక్రమం Thu, Sep 19, 2024, 07:55 PM
టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన Thu, Sep 19, 2024, 07:40 PM
మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి Thu, Sep 19, 2024, 07:34 PM
అగ్ని ప్రమాదంలో ఆహూతైన పూరీ గుడిసెలు Thu, Sep 19, 2024, 07:33 PM
జనసేనలో బాలినేని చేరికకు రంగం సిద్ధం Thu, Sep 19, 2024, 06:54 PM