మోదీ, యోగికి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్‌

by సూర్య | Tue, Nov 21, 2023, 03:57 PM

దేశ ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని ముంబయి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు మంగళవారం బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అలాగే ముంబయిలోని జేజే ఆస్పత్రిని కూడా పేల్చేస్తానని హెచ్చరించాడు. ఫోన్‌ చేసిన వ్యక్తి తనను తాను మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడిగా చెప్పుకొన్నాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్‌ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, ఇంటరాగేషన్‌ చేస్తున్నారు.

Latest News

 
నక్కపల్లిలో 9వ రోజు జనవాణి కార్యక్రమం Thu, Sep 19, 2024, 07:55 PM
టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన Thu, Sep 19, 2024, 07:40 PM
మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి Thu, Sep 19, 2024, 07:34 PM
అగ్ని ప్రమాదంలో ఆహూతైన పూరీ గుడిసెలు Thu, Sep 19, 2024, 07:33 PM
జనసేనలో బాలినేని చేరికకు రంగం సిద్ధం Thu, Sep 19, 2024, 06:54 PM