ఎమ్మెల్సీ చిరంజీవిరావు అభినందనలు మునగపాక టీడీపీ శ్రేణులు

by సూర్య | Mon, Mar 20, 2023, 09:56 AM

ఎమ్మెల్సీ చిరంజీవిరావుకు ఎమ్మెల్సీగా గెలుపొందిన చిరంజీవిను మునగపాక మండల తెదేపా నాయ కులు ఆదివారం విశాఖలో కలిసి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు, మండల తెదేపా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు, నేతలు మళ్ల రాజేష్, శరగడం యోగినా గేశ్వరరావు, పాలమరశెట్టి నాగు, సూరిశెట్టి రాము ఉన్నారు. గణపర్తిలో తెదేపా నాయకులు మారిశెట్టి నరసింగరావు, విజయోత్సవాలు జరుపుకొన్నారు.

Latest News

 
శ్రీవారి భక్తులకు శుభవార్త Mon, Oct 21, 2024, 10:31 AM
బ్యాంక్ వర్సెస్ పోస్టాఫీసు.. నెలకు రూ.500 జమ చేస్తే.. ఎందులో ఎక్కువ లాభం Sun, Oct 20, 2024, 11:36 PM
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు Sun, Oct 20, 2024, 11:32 PM
బస్సు చక్రం కిందికి దూకి యువకుడు ఆత్మహత్య Sun, Oct 20, 2024, 11:25 PM
ప్రొద్దుటూరు: పొట్టిపాడు గ్రామంలో పల్లె పండుగ Sun, Oct 20, 2024, 11:21 PM