5,369 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

by సూర్య | Mon, Mar 20, 2023, 09:30 AM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5,369 ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://ssc.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 27 అప్లికేషన్‌ పంపడానికి చివరి తేదీ.

Latest News

 
రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ Sat, Oct 19, 2024, 08:32 PM
భక్తిశ్రద్ధలతో గౌరమ్మ అమ్మవారి నిమజ్జనం Sat, Oct 19, 2024, 08:31 PM
అక్కడ మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఆందోళన చేస్తాం' Sat, Oct 19, 2024, 08:31 PM
రేపు ఏపీకి వ‌ర్ష సూచ‌న‌! Sat, Oct 19, 2024, 08:29 PM
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారికి నెలకు రూ.30వేలు Sat, Oct 19, 2024, 07:45 PM