ఏపీలో ఉచిత ఆధార్ క్యాంప్‌లు

by సూర్య | Mon, Mar 20, 2023, 09:10 AM

ఏపీలో ప్రతి ఒక్కరూ ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహిస్తుంది. ఆధార్‌ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 20, 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిప్వహించనున్నారు. నూతన జిల్లాల వారీగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Latest News

 
వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు Fri, Oct 18, 2024, 10:55 PM
పలాస: జీడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి Fri, Oct 18, 2024, 10:52 PM
పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం Fri, Oct 18, 2024, 10:49 PM
శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Oct 18, 2024, 10:46 PM
ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు Fri, Oct 18, 2024, 10:43 PM