ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది: పవన్ కళ్యాణ్

by సూర్య | Sun, Mar 19, 2023, 09:27 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని స్పష్టం చేశారు.   రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు... పట్టభద్రులు అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అధికారం తలకెక్కిన నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుందని స్పష్టమైందని పవన్ తెలిపారు.


Latest News

 
ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు Fri, Jan 17, 2025, 09:43 PM
నేడు ప్రారంభమైన జాతీయ స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు Fri, Jan 17, 2025, 09:43 PM
షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తాం Fri, Jan 17, 2025, 09:42 PM
ప్రమాదవశాత్తు వృద్దుడు మృతి Fri, Jan 17, 2025, 09:41 PM
ఆంగ్లం తోపాటు తెలుగుని కొనసాగించాలి Fri, Jan 17, 2025, 09:40 PM