కొనసాగుతున్న అసెంబ్లీ బ‌డ్జెట్‌ సమావేశాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:50 PM

ఆరో రోజు ఏపీ అసెంబ్లీ 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాస‌న‌స‌భ మొదలులైంది. స‌భ‌లో రైతు సంక్షేమంపై చ‌ర్చ జ‌రుగుతుంది. రైతుల కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న మేలు, ఆర్బీకే సేవ‌లపై చ‌ర్చిస్తున్నారు. అదే విధంగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై చర్చ కొనసాగనుంది.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM