ఈ రాశుల వారికి 69 రోజులు బెస్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:44 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ గ్రహ గోచారం వల్ల 5 రాశుల వారికి 69 రోజుల వరకూ ఊహించని లాభాలున్నాయని పండితులు చెబుతున్నారు. మకర రాశి వారికి ఆరోగ్యం, నిరుద్యోగులకు మంచి సమయమని చెబుతున్నారు. సింహ రాశి వారికి ధన లాభం, మీన రాశి వారి ఆర్థిక స్థితి బాగుంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. తులా రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కన్యా రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని పేర్కొంటున్నారు.

Latest News

 
ఇటలీ పోలీసుల చొరవ.. 33 మంది భారతీయులకు బానిసత్వం నుంచి విముక్తి Sat, Jul 13, 2024, 10:48 PM
ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు Sat, Jul 13, 2024, 10:14 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రైళ్లకు అదనపు బోగీలు Sat, Jul 13, 2024, 10:10 PM
పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. రైతు వెళ్లి చూస్తే, అమ్మబాబోయ్ Sat, Jul 13, 2024, 10:06 PM
అనంత్ అంబానీ పెళ్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ Sat, Jul 13, 2024, 10:00 PM