విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:28 AM

గెలుపు ఓటములు సహజమేనని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. శనివారం దర్శిలోని ప్రశాంత విద్యాసంస్థల 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి కబడ్డీపోటీలను జెడ్పి చైర్మన్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకుకూడా తగిన సమయాన్ని కేటాయించాలని దాని ద్వారా మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోదర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM