కూతురు కళ్ళ ముందే కన్నతల్లిని కత్తితో పోడ్చిన అల్లుడు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:54 PM

కడప నగరంలోని తిరుమల ఆసుపత్రి పక్కన భార్య మీద అనుమానంతో అల్లుడు అత్తకి కత్తితో పొడ్చిన ఘటన నెలకొన్నది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో అత్తకి తీవ్ర రక్త స్రావంతో ఇబ్బందులు పడింది. సకాలంలో అంబులెన్స్ రాక పోవడంతో కడప వన్ టౌన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. రక్త స్రావంతో ఇబ్బందులు పడుతున్నా పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM