క్యారెట్ జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Fri, Jan 27, 2023, 03:35 PM

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ,బి, సి, ఇ లతోపాటు పొటాషియం,మెగ్నీషియం, సోడియం, మంగనీస్, ఐరన్, అయోడిన్, కాల్షియం ఉన్నాయి. క్యారెట్‌ గుండెకు, కళ్లకు మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కుదుళ్లు గట్టి పడుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నిద్రలేమిని తగ్గిస్తుంది. పురుషుల్లో వీర్య వృద్ధిరేటును కూడా పెంచుతుంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM