మహిళను చూసి దాచుకున్న సింహం

by సూర్య | Fri, Jan 27, 2023, 03:23 PM

అడవిలో ఉండే క్రూర మృగాలు ఇటీవల జనావాసాల్లోకి వస్తున్నాయి. పలువురిపై దాడి చేసి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తున్నాయి. అయితే ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దారి తప్పి నగరానికి వచ్చిన ఓ సింహం అటుగా జాగింగ్ చేస్తున్న మహిళను చూసి భయపడింది. పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అది మాటు వేసినట్లు లేదని, మహిళను చూసి దాక్కున్నట్లుందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM