అక్రమ మద్యం స్వాధీనం

by సూర్య | Fri, Jan 27, 2023, 02:10 PM

నెల్లూరు జిల్లా, సీతారామపురం, మండలంలోని పోలంగారిపల్లి, పబ్బులేటిపల్లి గ్రామాల్లో డ్రైడే రోజు గురువారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఉదయగిరి సెబ్‌ ఎస్‌ఐ రవీంద్రబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను ఉదయగిరి సెబ్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM